వినూత్న రీతిలో ఆకాశ వీధుల్లో విడుదల ప్రకటన, చూస్తే షాక్ అవుతారు *Entertainment | Telugu Filmibeat

2022-07-31 685

Aakasa Veedhullo is an upcoming Telugu movie. The movie is directed by Gautham Krishna and will feature Gautham Krishna, Pujita Ponnada, Satyam Rajesh and Srikanth Iyyengar as lead characters. Other popular actor who was roped in for Aakasa Veedhullo is Devi Prasad.ఆకాశ వీధుల్లో రాబోయే తెలుగు సినిమా. గౌతమ్ కృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో గౌతమ్ కృష్ణ, పూజిత పొన్నాడ, సత్యం రాజేష్ మరియు శ్రీకాంత్ అయ్యంగార్ ప్రధాన పాత్రలు పోషించనున్నారు. మరో ప్రముఖ నటుడు దేవి ప్రసాద్ ఆకాశ వీధుల్లో ముఖ్య పాత్ర చేస్తున్నాడు.సినిమా విడుదల తేదీ ప్రకటన కోసం నిర్మాతగా , నటుడిగా ఇంకా దర్శకుడిగా నటిస్తూ చేసిన వీడియో చాలా ఆకట్టుకుంటోంది .

#aakashaVeedhullo
#Tollywood
#TeluguMovies2022
#Telangana
#AndhraPradesh
#TFCC
#SatyamRajesh
#GauthamKrishna

Videos similaires